ప్రియసాహితీమిత్రులారా!
వినాయక చవితి  (తే10-09-2021ది) శుభదినం నుండి, సిద్ధి వినాయక కృప తో నిత్యం నాచే వ్రాయబడి, వాట్సాప్ లో ఉంచబడే ప్రేమ శీర్షిక వచనకవితల్ని చదివి స్పందించమని విజ్ఞప్తి. ఈ క్రింది లింక్‌ల ద్వారా మీరు వాటిని మా వెబ్‌సైట్‌లో కూడ చదువుకొనవచ్చు. మీ స్పందనను మాకు ఇక్కడ తెలియజేయండి.

మీ ప్రోత్సాహం నాకెంతో ఉత్సాహఉత్ప్రేరకం.

భవదీయుడు,
పి.వి.ఎల్.సుబ్బారావు
విజయనగరం.